గౌతం గారి అన్ని పోస్టులు కంపైల్ చెయ్యటం అభినందనీయం. అలాగే బ్లాగు హైపర్ లింకు కూడ pdf documentలో ఇచ్చుంటే రచయితకు ఇవ్వవలసిన క్రెడిట్ కూడ ఇచ్చినట్టౌతుంది.
మనోహర్, తెలుగు ఫాంట్ల విషయంలో జాగ్రత్త తీసుకొని వుంటే బాగుండేది. నువ్వు Windows లో వచ్చే Gautami ఫాంటు ను మాత్రమే వాడావు. ఆ ఫాంటుతో PDF లోకి కన్వర్ట్ చెయ్యాలంటే కొంచెం తంటాలు పడాల్సిందే. :). నీ ఓపికకి అభినందనలు.
నేను కూడా కొంచెం తంటాలు పడి, చివరికి హాస్యదర్బార్ కథను Lohit ఫాంట్లతో pdf లోకి కన్వర్ట్ చేశాను.
@anonymous I forgot to give the link, till last minute i was postponing that and i forgot it at end, @naga im using inscript in my pc , so i am able to copy paste directly into word. from word i made it to pdf as im using adobe pro
మదుబాబు తో మొదలుపెట్టి, యండమూరి,పానుగంటి లాంటి వారితో కొంత దూరం ప్రయాణించి, అక్కడనుండి ఒక మలుపు తిరిగి విశ్వనాధ ,చలం,శ్రీ శ్రీ,బుచ్చిబాబు, గోపీచంద్,హిమకవి-వడ్డెర చండీదాస్ లాంటి వారివద్ద కొన్ని అక్షరసుమాలు ఏరుకొని వస్తూ , ఆ సుమాల పరిమళాన్ని కాపాడాలని ప్రయాత్నిస్తున్న నా తోటి అంతర్జాల ప్రయాణికులకి తోడుగా ఉందామని
4 comments:
గౌతం గారి అన్ని పోస్టులు కంపైల్ చెయ్యటం అభినందనీయం. అలాగే బ్లాగు హైపర్ లింకు కూడ pdf documentలో ఇచ్చుంటే రచయితకు ఇవ్వవలసిన క్రెడిట్ కూడ ఇచ్చినట్టౌతుంది.
హరి, New Delhi
మనోహర్, తెలుగు ఫాంట్ల విషయంలో జాగ్రత్త తీసుకొని వుంటే బాగుండేది. నువ్వు Windows లో వచ్చే Gautami ఫాంటు ను మాత్రమే వాడావు. ఆ ఫాంటుతో PDF లోకి కన్వర్ట్ చెయ్యాలంటే కొంచెం తంటాలు పడాల్సిందే. :). నీ ఓపికకి అభినందనలు.
నేను కూడా కొంచెం తంటాలు పడి, చివరికి హాస్యదర్బార్ కథను Lohit ఫాంట్లతో pdf లోకి కన్వర్ట్ చేశాను.
http://www.teluguratna.com/component/option,com_booklibrary/task,view/id,10/catid,27/Itemid,58/
Good banner photo composition in your blog....
thanks for your concerns,
@anonymous
I forgot to give the link, till last minute i was postponing that and i forgot it at end,
@naga
im using inscript in my pc , so i am able to copy paste directly into word.
from word i made it to pdf as im using adobe pro
@ phani
thanks
Post a Comment