మదుబాబు తో మొదలుపెట్టి, యండమూరి,పానుగంటి లాంటి వారితో కొంత దూరం ప్రయాణించి, అక్కడనుండి ఒక మలుపు తిరిగి విశ్వనాధ ,చలం,శ్రీ శ్రీ,బుచ్చిబాబు, గోపీచంద్,హిమకవి-వడ్డెర చండీదాస్ లాంటి వారివద్ద కొన్ని అక్షరసుమాలు ఏరుకొని వస్తూ , ఆ సుమాల పరిమళాన్ని కాపాడాలని ప్రయాత్నిస్తున్న నా తోటి అంతర్జాల ప్రయాణికులకి తోడుగా ఉందామని
2 comments:
ఉగాది దండ గనె జనవరి ఒకటి అనుకుంటా ?
దండుగ వున్నవాడికి అను నిత్యమూ పండుగే
లేని వాడికి ప్రతినిత్యమూ ఊ , గాదే !!
న్యూ జింగ్స్ ! న్యూ వింగ్స్! అన్ని రోజులని నూతన సంవత్సరం గా కొనియాడుదాం!
చీర్స్
జిలేబి.
Post a Comment