Tuesday, October 21, 2008

ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం

౧౯౫ (195)
PM Siddle not ఔట్
క్లార్క్ కి మద్దతు ని ఇచ్చిన బ్రాడ్ హాడిన్ ని జహీర్ ఖాన్ ఔట్ చెయ్యడంతో మొదలైన ఈరోజు ఆట అంతటితో ఆగలేదు.
మరుసటి ఓవర్ లో మరో రెండు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియాని కోలుకోలేని దెబ్బ తీశాడు. తరువాతి లంచనాలని అమిత్ మిశ్రా పూర్తి చేశాడు
ఒంటరి పోరాటం జరుపుతున్న మైకేల్ క్లార్క్ ని అమిత్ మిశ్రా ఔట్ చెయ్యడంతో భారత్ ని విజయం వరించింది.ఈ విజయంతో టెస్ట్ సారధ్యాన్ని కూడా ధోనికి అప్పగించాలనే వారి సంఖ్య పెరుగుతుంది అనడంలో సందేహం లేదు అని నా అభిప్రాయం ఏమంటారు?

మీరైతే మాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికిస్తారు.
జహీర్ కా?
అమిత్ కా?
గంభీర్ కా?
సెహ్వాగ్ కా ?

2 comments:

చైతన్య.ఎస్ said...

ధోనికి MOM ఇచ్చేశారు కదా! ధోనికి మద్దత్తు పెరుగుతుంది నిజమే. ఇదే luck అంటే బెంగుళూరులో బ్యాట్స్ మేన్ కాస్తా ఆడి ఉంటే గెలిచె వాళ్ళం కదా, జరగలేదు. ఇక్కడ అందరు బాగ అడేశారు. కుంబ్లే bad luck.

మనోహర్ చెనికల said...

ok,thanks for the update.