నిన్న మొన్ననే IPL (DC Vs MUMBAI) లో చుసిన ఈ బానర్ ఇంకా స్మృతి పధంలో నుండి చెరిగిపోలేదు. ప్రపంచ క్రికెట్ లో ఆటగాడిగా కంటే వ్యక్తి గా అందరికంటే ఎక్కువగా నేను (నా లాంటి వాళ్లు చాలామంది )గౌరవమిచ్చే గిల్ క్రిస్ట్ నుండి ఈ తరహా వ్యాఖ్యలను నేను అసలు జీర్నిచుకోలేక ఈ టపా రాస్తున్నాను.
గిల్ క్రిస్ట్ తన ఆత్మ కధ, "True colours" లో సిడ్ని (౨౦౦౮) లో టెండుల్కర్ నిబద్ధతని ప్రశ్నించాడు.
హర్భజన్ మాట్లాడినప్పుడు టెండుల్కర్ అవతలి ఎండ్ లో ఉన్నాడని, అసలు భజ్జీ ఏమన్నాడో సచిన్ కి తెలిసే అవకాశమే లేదని సచిన్ ఇచ్చిన వాంగ్మూలం అంతా ఒక "జోక్" అని కొట్టి పారేసాడు.
ఇంకా సచిన్ ఓడిపోవడాన్ని ఇష్ట పడడని, సిడ్ని టెస్ట్ లో మ్యాచ్ అనంతరం "shake hand " కూడా ఇవ్వలేదని గిల్లి ప్రస్తావించాడు.
గిల్ క్రిస్ట్ మాటల్లో :
"The next thing I saw, Symo … said to Harbhajan something like, 'Don't touch him, you've got no friends out here."'
Gilchrist said he next heard Matthew Hayden tell Harbhajan, "You've got a witness now," before overhearing the spinner telling skipper Ricky Ponting, "Sorry, I apologise, it won't happen again."
"The look on Harbhajan's face was very telling," Gilchrist said. "He looked like he was thinking, 'Oh shit. What have I done here? They're all over me."'
ఇదంతా తన బుక్ పబ్లిసిటి కోసమా లేక దీనిలో ఏమైనా నిజం ఉండి ఉంటుందా ? ఏమో గిల్లి కి సచిన్ కి మాత్రమే తెలియాలి. లేక ఆస్ట్రేలియా మాటల యుద్ధం లో ఇప్పుడు గిల్ క్రిస్ట్ పాలుపంచుకుని తన వంతు సహాయం చేద్దాం అనుకుంటున్నాడా?
రిఫరెన్స్ కోసం కింది ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక ని చూడండి.
sydney morning herald:
http://www.smh.com.au/news/sport/cricket/tendulkar-is-a-bad-sport-gilly/2008/10/23/1224351448791.html
comments by the world about gilli's comments on tha same site. and the one at october 24,2008 3:40 pm is highlight.. by "jacob effect"
http://blogs.smh.com.au/sport/archives/2008/10/gillys_outburst.html?page=fullpage#comments
Friday, October 24, 2008
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
గిల్లి తన బుక్ ని పాపులర్ చేసుకోటానికే ఇలా అన్నాడు.
తను ఎంత గౌరవంగా క్రికెట్ లో ఉన్నా, బయటకు పోగానే సచిన్ మీడ వ్యాఖ్య ద్వార వెధవయ్యాడు,
సచిన్ ఆకాశం, అందరిని పిలిచి ఆకాశం మీద ఉమ్మేద్దామనుకుంటున్నాడు. మూర్ఖ్హ్నుడు
>>"సచిన్ ఆకాశం, అందరిని పిలిచి ఆకాశం మీద ఉమ్మేద్దామనుకుంటున్నాడు. మూర్ఖ్హ్నుడు".
అశ్విన్ గారూ బాగా చెప్పారు.
అశ్విన్ గారు భలే చెప్పారు.
తొండి ఆడి గెలిచిన వీళ్ళు shake hand సంస్కారం గురించి మాట్లాడుతారా..
సచిన్ తను నిజం అనుకున్న దాన్నే చెప్పుంటాడు కానీ గిల్లీ అన్నదాంట్లో కూడా ఆలోచించాల్సిన విషయాలున్నాయి. సచిన్‌ని తిడితే ఇండియాలో అతని పుస్తకం అమ్మకాలు పడిపోతాయే కానీ పెరగవు కదా. ఆ సంగతి గిల్‌క్రిస్ట్‌కి తెలిసుండదా?
హర్భజన్ స్వభావం తెలిసిన వాళ్లు అతను సైమండ్స్‌ని ఏమీ అనలేదంటే ఆశ్చర్యపోవాలి కానీ అన్నాడంటే కాదు. అప్పుడు మనవాడని వెనకేసుకురాబట్టే ఐపిల్‌లో మరీ రెచ్చిపోయి దెబ్బతిన్నాడు.
to abrakadabra garu,
a sensation can make his book popular, gilli might be thinking about this.
Post a Comment