Friday, June 15, 2007

తాజ్ మహల్

మధుర మీనాక్షి గుడి ని ప్రపంచ ఏడు వింతల్లో చేరుస్తారని ఎవరో అంటే సంబరపడ్డాను. ప్రపంచ ఏడు వింతల్లో రెండు మనవే ఉంటాయి అని. కాని ఇప్పుడు తాజ్ మహల్ కే ముప్పు వచ్చి పడింది. ఏడు వింతల్లో పెట్టిన పోలింగ్ లో తాజ్ మహల్ చాలా వెనకబడి ఉంది. 7th జులై లాస్ట్ డేట్. 100కోట్ల మంది ఉండి మన తాజ్ మహల్ కి వోటు వెయ్యలేదంటే తాజ్ మహల్ శాశ్వతంగా 7 వండర్స్ లోనుంచి వెళ్ళీపోతుంది.ఇంకా 25 రోజులు మాత్రమె ఉంది.so, please vote taj mahal, and spread this.....adn the site is http://www.new7wonders.com/

2 comments:

శరత్ said...

ఆ సైటులో ఓటు చేయడానికి ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంది.అందువల్నే మనవారు ఎక్కువ ఆసక్తి చూపడం లేదనుకుంటా.

మనోహర్ చెనికల said...

I dont find that much difficulty as so many of us know how to surf the net. and most of us are having mail accounts. registration in this site is more easy and simple. just give your email and vote, after that confirm your vote from your email.
thats all.
ఇప్పుడు ఇండియా వాళ్ళ మెయిల్ ఐడి లు అన్నింటి నుంచి రిజిష్టర్ చేస్తే we may be in top. because everybody are having three to four mail accounts. కాదంటారా?

My english may not be that much good. dont take it in negative sense.