Wednesday, June 20, 2007

జాతికే అవమానం......



కొత్త రెండు రూపాయి కాయిన్ చూసారా, చూసి ఫారిన్ స్టైల్ లో ఉంది అని మురిసిపోయాను. మనవాళ్ళు కూడా స్టైలిష్ గా అలోచిస్తున్నారనుకున్నాను. కానీ నిన్న ఈ ఆర్టికల్ చదివేదాకా తెలియలేదు. “సత్యమేవజయతే” ఏం తప్పు చెప్పిందో ఈ సెక్యులర్ ప్రభుత్వానికి దాన్ని తొలగించారు. పవిత్ర భారతదేశ పటాన్ని తొలగించి , ఈ దేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్న వారి క్రాస్ ని పెట్టారు. ఇంత కన్నా అవమానం ఇంకేం కావాలి. ఈ దేశానికి ప్రధాని ఒక సిక్కు, రాష్ట్రపతి ఒక ముస్లిం, ఆయనకు అధినాయకురాలు ఒక క్రిష్టియన్. ఐనా బతికేస్తున్నాం. సెక్యులర్ ముసుగేసుకుని. అలాగే బతికేద్దామా ఇంకా, లేక కనైనా అలోచిద్దామా? మీ రిఫరెన్స్ కోసం(to know more details)
http://www.orbitfiles.com/download/id1561314571

see these two images to compare…….one is our two rupee coin, and the other one is different types christian crosses


(ఇది ఎవరి మనో భావాలను దెబ్బ తీయటానికి రాయబడలేదని తెలియచేస్తూ)

Sunday, June 17, 2007

తాజ్ మహల్ -> తేజో మహాలయ్ (శివాలయం) ???--- నాగరాజు గారి పోస్ట్ కి సపోర్టింగ్

(అచ్చు తప్పులను క్షమించగలరు)
తాజ్ మహల్,
ఒక మహా శివాలయాన్ని సమాధి గా చరిత్రకారులు అందించడం తప్పే, కాదనను. కానీ ఇక్కడ సమస్య తాజ్ మహల్ సమాధి అవునా కాదా అనేది కాదు అని నా అభిప్రాయం. నిర్ద్వంద్వంగా తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదు. దానికి చాలా రకాల అధారాలు ఉన్నాయి. అయితే తాజ్ మహల్ గొప్ప కట్టడమా కాదా? దానికి ప్రపంచ ఏడు వింతల్లో చోటు సాదించే అర్హత ఉందా లేదా అని మాత్రం మనం మట్లాడుకోవాలి. నేను అందరినీ పేరుపేరునా అడిగేది ఒకటే. మీకు తాజ్ మహల్ నచ్చితే వోటు వేయండి. దానికంటే అధ్భుతమైన కట్టడాలు కనిపిస్తే వాటికే వోటు వేయండి. దీనికి చరిత్ర రంగు పులమకండి. తాజ్ ని షాజహాన్ కట్టించలేదని నిరూపించే పనులు ఎప్పుడో మొదలై పూర్తయ్యాయని నా అభిప్రాయం.భారత దేశానికి ఉన్న ఒకే ఒక అమూల్యమైన, అపూర్వమైన, అద్వితీయమైన కట్టడాన్ని భావి తరాలకు తెలియచేయడానికి దాన్ని ఏడు వింతల్లో చేర్చడమే మార్గమని నా అభిప్రాయం.లేకుంటే ఎన్నో శిధిలాలయలలా, అదీ మరుగున పడి మసి బారి పోతుంది.

M.V.R. Shastry - "ఏది చరిత్ర" పుస్తకం తాజ్ మహల్ గురించి, చరిత్ర గురించి నిజాలను చాలా వరకు తేట తెల్లం చేస్తుంది. చదివి చూడండి.

Friday, June 15, 2007

తాజ్ మహల్

మధుర మీనాక్షి గుడి ని ప్రపంచ ఏడు వింతల్లో చేరుస్తారని ఎవరో అంటే సంబరపడ్డాను. ప్రపంచ ఏడు వింతల్లో రెండు మనవే ఉంటాయి అని. కాని ఇప్పుడు తాజ్ మహల్ కే ముప్పు వచ్చి పడింది. ఏడు వింతల్లో పెట్టిన పోలింగ్ లో తాజ్ మహల్ చాలా వెనకబడి ఉంది. 7th జులై లాస్ట్ డేట్. 100కోట్ల మంది ఉండి మన తాజ్ మహల్ కి వోటు వెయ్యలేదంటే తాజ్ మహల్ శాశ్వతంగా 7 వండర్స్ లోనుంచి వెళ్ళీపోతుంది.ఇంకా 25 రోజులు మాత్రమె ఉంది.so, please vote taj mahal, and spread this.....adn the site is http://www.new7wonders.com/

Monday, June 11, 2007

తాజ్ మహల్

మధుర మీనాక్షి గుడి ని ప్రపంచ ఏడు వింతల్లో చేరుస్తారని ఎవరో అంటే సంబరపడ్డాను. ప్రపంచ ఏడు వింతల్లో రెండు మనవే ఉంటాయి అని. కాని ఇప్పుడు తాజ్ మహల్ కే ముప్పు వచ్చి పడింది. ఏడు వింతల్లో పెట్టిన పోలింగ్ లో తాజ్ మహల్ చాలా వెనకబడి ఉంది. 7th జులై లాస్ట్ డేట్. 100కోట్ల మంది ఉండి మన తాజ్ మహల్ కి వోటు వెయ్యలేదంటే తాజ్ మహల్ శాశ్వతంగా 7 వండర్స్ లోనుంచి వెళ్ళీపోతుంది.ఇంకా 25 రోజులు మాత్రమె ఉంది.so, please vote taj mahal, and spread this.....adn the site is http://www.new7wonders.com/

ఓం మహా ప్రాణ దీపం

ఓం మహా ప్రాణదీపం,శివం,శివం
మహోంకార రూపం, శివం,శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌర గాత్రం
మహా కాంతిబీజం, మహా దివ్య తేజం,
భవానీ సమేతం , భజే మంజునాధమ్,
ఓం....ఓం.....ఓం
నమః శంకరాయచ, మయస్కరాయచ, నమశ్శివాయచ, శివతరాయచ, భవహరాయచ......
అద్వైత భాస్కరం, అర్ధ నారీశ్వరం,హృదిశ హృదయంగమం , చతురుదదిసంగమం,పంచభూతాత్మకం, షఢ్చత్రు నాశకం, సప్త స్వరేశ్వరం,అష్ట సిద్దేశ్వరం, నవ రస మనోహరం, దశ దిశాసురిమలం, మేఘా దశోజ్వలం, మేఘ నాధేశ్వరం, ప్రస్తుదివ శంకరం, ప్రణవ జన కింకరం, దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం,ప్రాణి భవతారకం, ప్రకృతి హిత కారకం, భువన భవ్య భవ ధాయకం, భాగ్యాత్మకం, రక్షకం.........
ఈశం,సురేశం,రుషేశం,పరేశం,నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం, మహా మధుర పంచాక్షరీ మంత్ర పాశం, మహా హర్ష వర్ష ప్రవర్షం,సుశీర్షం,.........

ఓం నమో హరాయచ, స్మరహరాయచ, పురహరాయచ, రుద్రాయచ, భద్రాయచ,ఇంద్రాయచ,నిద్రాయచ, నిర్నిద్రాయచ, మహా ప్రాణ దీపం........
ఢం ఢం ఢ ఢం ఢం, ఢం ఢం ఢ ఢం ఢం, ఢంకాదినాద నవ తాండవాడంబరం తధ్ధిమ్మి తకధిమ్మి, ధిధ్ధిమ్మి ధిమిధిమ్మి, సంగీత సాహిత్య సుమ కమలమంబరం.....
ఓం కార, హ్రీంకార, శ్రీంకార, ఐంకార, మంత్రబీజాక్షరం, మంజునాధేశ్వరం,
ఋగ్వేద మాధ్యం, యజుర్వేద వేద్యం, సామ ప్రదీప్యం, అధర్వ ప్రకాశం,
పురాణేతిహాసం, ప్రసిధ్ధం విశుధ్ధం, ప్రపంచైక సూత్రం, విశుధ్ధం,సుశిధ్ధం,
నకారం, మకారం, శికారం, వకారం, యకారం, నిరాకార సాకార సారం, మహా కాల కాలం, మహా నీలకంఠం, మహా నందనందం,మహాట్టాట్టహాసం, జటా జూట రంగైక గంగా సుచిత్రం, జ్వలద్యుగ్ర నేత్రం, సుమిత్రం, సుగోత్రం,
మహకాశ భాసుం, మహా భాను లింగం,............మహా వక్త్రు వర్ణం, సువర్ణం ప్రవర్ణం,
సౌరాష్ట్ర సుందరం, సోమనాధేశ్వరం, శ్రీ శైల మందిరం, శ్రీ మల్లిఖార్జునం, ఉజ్జయని పుర మహా కాళేశ్వరం, వైద్య నాధేశ్వరం, మహా భీమేశ్వరం, అమర లింగేశ్వరం, రామ లింగేశ్వరం, కాశి విశ్వేశ్వేశ్వరం, పరం కృష్ణేశ్వరం, త్రయంబకేశ్వరం, నాగ లింగేశ్వరం, శ్రీ కేదార లింగేశ్వరం .........................
ఆది లింగాత్మకం, జ్యోతి లింగాత్మకం, వాయు లింగాత్మకం, ఆత్మ లింగాత్మకం, అఖిల లింగాత్మకం, అగ్ని సోమాత్మకం ............
అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం, అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం(2)
ధర్మ స్ధల క్షేత్ర వర పరం జ్యోతిం(3)
ఓం నమః సోమాయచ , సౌమ్యాయచ, భవ్యాయచ, భాగ్యాయచ, కాలాయచ, కాంతాయచ, రమ్యాయచ, గమ్యాయచ, ఈశాయచ, శ్రీశాయచ, సర్వాయచ ............................