Saturday, November 29, 2008
అశ్రునివాళి
ముంబై పేలుళ్ళలో ప్రాణాలు అర్పించిన వీర యోఢులకి నా అశ్రునివాళి....
Wednesday, November 19, 2008
www.shankharavam.com
నేను ఒక కొత్త సైట్ ప్రారంభించాను. http://www.shankharavam.com/ అని . దానిలోకి నా బ్లాగ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం ఎలాగో చెప్పగలరు.
Monday, November 17, 2008
మరో విజయం.
ఒక దశలో ఇంగ్లాండ్ గెలుస్తుందేమో అనిపించింది. కానీ బాట్ తో రాణించిన యువరాజ్ బాల్ తోనూ రాణించి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. నాలుగు కీలక వికెట్లను పడగొట్టి , ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఒంటి చేత్తో టీం ఇండియా ను గెలిపించాడు.
మాన్ ఆఫ్ ది మాచ్ యువరాజ్ కే ఉండచ్చు.
మాన్ ఆఫ్ ది మాచ్ యువరాజ్ కే ఉండచ్చు.
యువి సెంచరీ -Herohonda cup 2008
ముందు పోస్ట్ రాసి పది సెకన్లయ్యిందో లేదో యువి ఈ సిరీస్ లో అప్పుడే తన ఉనికిని మరోసారి చాటాడు. మరో శతకంతో తన సత్తా ఎంటో ఇంగ్లాండ్ కి తెలియచెప్పాడు. భారత్ మరో భారీ స్కోర్ చెస్తుందో లేదో వేచి చూడాలి.
4 పరుగుల దూరంలో యువి
యువి మరొక శతకానికి 4 పరుగుల దూరంలో ఉన్నాడు.
Lets say all the best to him...
Friday, November 14, 2008
ఇంకో క్రికెట్
మొన్ననే సిరీస్ ఐపోయింది కదా ఇంక ముసుగేసుకుని పడుకుందాం అనుకుని , ఎందుకన్నా మంచిదని క్రికెట్ కేలండర్ చూస్తే, చూస్తే ఏముంది? మనోహర్ మళ్లి బిజీ అని అర్ధం ఐపోయింది. సరే ఇక మన టైం వచ్చిందని మళ్లి గుర్తు chEsukunnA .
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి యాభై ఓవర్ల మాచ్ లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. యువరాజ్ సింగ్ ౧౩౮ పరుగులతో అజేయంగా నిలిచాడు. పీటర్సన్ తో పాటు ఇంకొకరెవరో పోరాడారు కాని లాభం లేకపోయింది. స్వింగ్ అవుతుందని ఉహించడం వల్లనేమో పీటర్సన్ టాస్ గెలిచి భారత్ ను బాటింగ్ కు ఆహ్వానించాడు. అందుకు భారీ ముల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది.
గమనిక:ఈ విషయాలలో ఏమైనా తప్పు ఉండి ఉంటే , అది నేను మాచ్ చూడకపోవడం వల్ల జరిగిందని అర్ధం చేసుకోవాలని మనవి. ఏదో కూడలి లో ఇంకా ఎవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు కదా, మనం రాసేసి మార్కులు , ఓ పది హిత్సు కొట్టేద్దామని ప్లాన్ ....

Monday, November 3, 2008
XP ప్రోడక్ట్ కీ మార్చాలంటే ?
మీ విండోస్ ప్రోడక్ట్ కీ ని మార్చాలనుకుంటున్నారా? ఐతే మైక్రోసాఫ్ట్ అందించే ఈ సాఫ్ట్ వేర్ మీకు పనికి వస్తుంది.
http://go.microsoft.com/fwlink/?LinkId=50346&clcid=0x409
http://go.microsoft.com/fwlink/?LinkId=50346&clcid=0x409
Subscribe to:
Posts (Atom)