Sunday, November 4, 2007

ఆర్యులు-- నిజమా లేక భారత చరిత్రని నిలువునా ముంచడానికి మక్స్ ముల్లర్ చేసిన ప్రయత్నమా?--1

నా చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కూర్చోపెట్టుకొని రామాయణం చెప్పేవారు. ఆ చరిత్రకి, నేను పాఠశాలలో చదివిన చరిత్రకి ఎక్కడో తేడా కనపడుతూ వుండేది. ఐతే అప్పట్లో నాకు ఒకేఒక సందేహం ఎక్కువగా వచ్చేది. అదేమిటంటే పట్టుబట్టల్లో పుట్టిన సంస్కృతికి బట్టలు కట్టుకోవడం ఒకరు నేర్పించడమేమిటి అని, తర్వాతి కాలంలో ఈ లిస్ట్ పెద్దదై పోయింది.

“వేదాలు అపౌరుషేయాలు, అవి ఎవరూ రాయలేదు, అందుకే వేద పాఠశాలలలో వేదాలు వల్లె వేస్తారు కాని పుస్తకాలలో చూసి చదవరు” ఇదీ వేదాల గురించి అప్పటిదాకా నాకు తెలిసినది. కానీ ఆర్యులు వేదాలు రాసారు అనేసరికి ఎమీ అర్ధం కాలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ సందేహం అలాగే ఉండిపోయింది. You tube పుణ్యమా అని నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. కొన్ని సందేహాలు తీరిపొయాయి. ఆ వీడియో ఇక్కడ embed చేస్తున్నాను.

Part 1:

2 comments:

రాధిక said...

లింక్ ఏమీ కనపడట్లేదు.

మనోహర్ చెనికల said...

Im sorry, forgotten to check, will give youtube vedio links in seperate blogs