మదుబాబు తో మొదలుపెట్టి, యండమూరి,పానుగంటి లాంటి వారితో కొంత దూరం ప్రయాణించి, అక్కడనుండి ఒక మలుపు తిరిగి విశ్వనాధ ,చలం,శ్రీ శ్రీ,బుచ్చిబాబు, గోపీచంద్,హిమకవి-వడ్డెర చండీదాస్ లాంటి వారివద్ద కొన్ని అక్షరసుమాలు ఏరుకొని వస్తూ , ఆ సుమాల పరిమళాన్ని కాపాడాలని ప్రయాత్నిస్తున్న నా తోటి అంతర్జాల ప్రయాణికులకి తోడుగా ఉందామని