Monday, March 30, 2009

యోనెక్స్ సన్ రైజ్ ఓపెన్-౦౯(09) లో నేను

మొత్తానికి ఒక టోర్నమెంట్ కి వెళ్లాను జీవితంలో. యోనెక్స్ ఓపెన్ గచ్చిబౌలి స్టేడియం లో జరిగింది కదా.
మేము అక్కడ దిగిన కొన్ని ఫోటో లు ,

మిక్స్డ్ డబుల్స్ (ఇండియా ) దిజు తో నేను (జెండాతో ) మా స్నేహితులు మోహన్, శశాంక్
పురుషుల సింగిల్స్ (ఇండియా ) చేతన్ ఆనంద్ తో

సెమీ ఫైనలిస్ట్ చెన్ (చైనా ) తో


Wednesday, March 25, 2009

నువ్వు-నేను

నిర్వచనాలకు అందనంతగా నీవు, నిరుత్తరుడనై నేను!
నిబిడీకృత అంతస్సౌందర్యంతో నీవు, నిబిడాశ్చార్యంతో నేను!!
నిజమైన ఉషోదయం కోసం వేచి చూస్తూ నీవు,నీరవ నిశీధిలో క్షోభిస్తూ నేను!!

ధియరీ ఆఫ్ రిలేటివిటీ నా పార్శ్వంలో,(నా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, నా ఊహల్లో ఉండి, నాతో ఊసులు పంచుకునే నా .......
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అంతరాత్మ.)

అందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు........

Wednesday, March 11, 2009

మా(ఐటి) తరపున హోళీ శుభాకాంక్షలు,

మాకు తెలిసిన రంగులివే,
అందుకే ఈ రంగులు మీ మానిటర్ ని , మీ జీవితాన్ని రంగులమయం చెయ్యాలని కోరుకుంటూ......

మనోహర్.చ